ఉగాది పచ్చడి తయారు చేసే విధానం
ఉగాది పచ్చడి తయారు చేసే విధానం
ఉగాది రోజున పచ్చడికి విశేష ప్రాధాన్యత ఉంది. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలసిన షడ్రుచుల సమ్మేళనంతో దీన్ని తయారు చేస్తారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే కష్ట సుఖాలను, మంచి చెడులను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి తయారు చేయడానికి ముఖ్యంగా వేప పువ్వు, చింతపండు, బెల్లం, కారం, ఉప్పు, మామిడికాయలు, అరటిపండు, ఇంకా చెరుకు రసం ఉపయోగిస్తారు.
వీడియో చూడండి.