Online Puja Services

ముత్తైదువుగా ఉండాలంటే ?

3.141.21.199

ముత్తైదువుగా ఉండాలంటే ఏమి చేయాలని ఒకప్పుడు 
శివుడిని పార్వతి అడిగింది.

ఐదు చోట్ల కుంకుమ ధరిస్తే వైధవ్యం రాదు. 
1.పాపిట్లో
2. కనుబొమల మధ్యన అనగా భృమధ్య భాగంలో
3. ముచ్చెలి గుంటలో అనగా కంఠం కింద భాగంలో
4. వక్షస్థలం మీద
5. నాభిలో..
వివాహమైన స్త్రీ ఇలా చేస్తే ముత్తైదువుగా ఉంటుందని శివుడు పార్వతికి చెప్పాడు. ఇది మంత్రశాస్త్ర నియమం..

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya