Online Puja Services

మహేశ్వరుడు మనతోనే ఉన్నాడు.

216.73.216.72
భగవంతుని కార్యంలో 
  నిమిత్తంగా చరించే భాగ్యం అందరికి రాదు*
 
భక్తి చేస్తేనే ముక్తి కలుగుతుంది   మరేదో చేస్తే   మరేదైనా రావచ్చు ( చేసేది భక్తి కాకపోతే వచ్చేది ముక్తి కాలేదు )  భక్తిని భారంగా కాకుండా బలంగా చేయాలి   పాలకడలిని చిలికి అమృతాన్ని   వెలికి తీసినట్లు బ్రతుకును చిలికి భక్త్యమృతాన్ని సాధించాలి. మరి విషం పుడుతేనో పుట్టనివ్వండి మ్రింగేందుకు  
మహేశ్వరుడు మనతోనే ఉన్నాడు. ప్రతిబంధకాలన్ని పరమాత్మ కృపతో   పలచబడిపోతాయి    
 భక్తి పవిత్రము  భక్తి సాధన పవిత్రము  భక్తిలో ఆహంకారం చేరితే  క్తి మాలన పడుతుంది. అపవిత్ర మవుతుంది అహంకారలో ఉండేది భక్తి కాదని చెప్పలేము  అది భక్తే కావచ్చు కాని ముక్తికి ఉపకరించదు .

పాలు పవిత్రమైన ఆహారము విషం కలిస్తే అప్పుడుకూడా అవి పాలే కానీ పాసయోగ్యం కావు విషం కలిపిన  పాలలాగా అహంకారం కలిపిన భక్తి విష్ర్పయోగము వైరాగ్యానికి మించిన భాగ్యము లేదు      జ్ఞనాన్ని మించిన సుఖం లేదు   వైరాగ్యముంటే భక్తి " భక్తి ఉంటే జ్ఞానము"  

[ ఒకదానినొకటి అంటిపెట్టుకొని వస్తాయి అందుకనే శ్రీ ఆది శంకరాచార్య స్వామిఅమ్మా జ్ఞాన వైరాగ్యముల కోరకు భిక్ష మడుగుతున్నాను అన్నపూర్ణాష్టకంలో పరమాత్మ ముందు
జ్ఞనులే  భిక్షగాళ్ళై నిలబడ్డారు రెండు చేతులతో సమానంగా శరప్రయోగం చేయగల వీరుడైన అర్జునుని (  సవ్యసాచి  ) నిమిత్తంగా ఉండమన్నాడు </div>

                    
    

    

    <style>

	.arrow_box_left {

	position: relative;

	background: #FFFFFF;

	border: 4px solid #990000;

	margin-left:35px;

}

.arrow_box_left:after, .arrow_box_left:before {

	right: 100%;

	top: 50%;

	border: solid transparent;

	content:

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya