Online Puja Services

పెసరపప్పు పాయసం

3.133.122.83

ఈ పెసరపప్పు పాయసం శ్రీ లక్ష్మి అమ్మ వారికి చాలా ప్రీతికరమైనది. ప్రతి శుక్రవారం అమ్మని ఆరాధించి ఈ పెసరపప్పు పాయసం నైవేద్యం పెడితే అన్ని శుభాలు చేకూరుతాయి. 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba