ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై | తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై || ఓం శాంతిః శాంతిః శాంతిః | గురు శిష్యులమైన మన ఇద్దరినీ భగవంతుడు రక్షించుగాక! ఇద్దరనూ పోషించుగాక! ఇద్దరమూ ఊర్జితశక్తితో పరిశ్రమిద్దాంగాక! మన స్వాధ్యాయం ఏకాగ్రమూ ఫలవంతమూ అగుగాక! 'ఎన్నడూ మన మిద్దరమూ పరస్పరం ద్వేషించుకొనకుందాం గాక!
__________Rabindranath Tagore