సతీ సమేతం గా రాహు, కేతు విగ్రహాలు
పొన్నూరు లో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయస్వామి మరియు శ్రీ వెయ్యిలింగాల స్వామి వార్ల దేవాలయ ప్రాంగణంలో శ్రీ రాహు, కేతు మండపం నిర్మించడం జరిగినది.
ఇక్కడి దేవతా మూర్తులు(రాహు, కేతు) సతీసమేతంగా ప్రతిష్టించటం విశేషం, ఇటువంటి అదృష్టం మన రాష్ట్రంలో కొన్ని దేవాలయాలలో మాత్రమే లభిస్తుంది. భక్తులు తమ దోషముల నివారణకు కింద తెలిపిన రోజులు, సమయములలో దేవాలయం సందర్శించ గలరు.
చాల అరుదుగా వుండే శివ పాదాలు. పంచ లింగాలు కూడా ఈ ఆలయం విశిష్టత.

గమనిక : టిక్కెట్ తో పాటు పూజా సామాన్లు ఇక్కడే ఇవ్వబడుతున్నాయి, సాంప్రదాయ వస్త్రధారణ నియమం.