Online Puja Services

ఏ నక్షత్రానికి ఏ గణపతి స్వరూప ఆరాధన

18.188.15.246

శ్రీరస్తు_శుభమస్తు_అవిఘ్నమస్తు

ఓం గం గణపతయే నమః

ఏ నక్షత్రానికి ఏ గణపతి స్వరూప ఆరాధన.!!

1. అశ్విని - ద్వి ముఖ గణపతి ‌
2. భరణి - సిద్ద గణపతి.
3. కృత్తిక - ఉఛ్ఛిష్ఠ  గణపతి .
4. రోహిణి - విఘ్న గణపతి ‌
5. మృగశిర - క్షిప్ర గణపతి.
6. ఆరుద్ర - హేరంబ గణపతి .
7. పునర్వసు - లక్ష్మి గణపతి. 
8. పుష్యమి - మహ గణపతి. 
9. ఆశ్లేష - విజయ గణపతి. 
10. మఖ - నృత్య గణపతి. 
11. పుబ్బ - ఊర్ధ్వ గణపతి. 
12 ఉత్తర - ఏకాక్షర గణపతి. 
13. హస్త - వరద గణపతి .
14. చిత్త -  త్య్రక్షర గణపతి. 
15. స్వాతి - క్షిప్రసాద గణపతి. 
16. విశాఖ - హరిద్ర గణపతి. 
17.అనూరాధ - ఏకదంత గణపతి. 
18. జ్యేష్ఠ - సృష్టి గణపతి .
19 మూల - ఉద్దాన గణపతి. 
20.పూర్వషాఢ- ఋణ విమోచన గణపతి. 
21.  ఉత్తరాషాఢ - ధుండి గణపతి. 
22. శ్రవణం - ద్వి ముఖ గణపతి. 
23. ధనిష్ట - త్రి ముఖ గణపతి. 
24. శతభిషం - సింహ గణపతి. 
25. పూర్వాభాద్ర - యోగ గణపతి. 
26. ఉత్తరాభాద్ర - దుర్గా గణపతి. 
27. రేవతి - సంకట హర గణపతి.
    
      
పై గణపతి ఆరాధన వలన మన పూర్వ జన్మ కర్మల నుండి బయటపడి భగవంతుని అనుగ్రహం పోందుతాము. 

అలాగే మన ఆత్మ ద్వాదశ జ్యోతిర్లింగాలకు 
ముడి పడి వుంది. పై గణపతులు మరియు నక్షత్రాలు యెక్క అనుబంధం అర్దం చేసుకోగలిగితే 
ద్వాదశ భావాలు యెక్క రహస్యం అర్దం అవుతుంది.

- మల్లిఖార్జున 

Quote of the day

If you shut the door to all errors, truth will be shut out.…

__________Rabindranath Tagore