Online Puja Services

నమస్తస్యై , నమస్తస్యై నమస్తస్యై నమోనమః

3.137.205.205
" యాదేవీ సర్వ భూతేషు 
మాతృరూపేణ సంస్థితా 
నమస్తస్యై , నమస్తస్యై నమస్తస్యై నమోనమః " 
-------- ---------
ఆ జగన్మాత నాకు తల్లి గురువూ దైవమూ సర్వమూ ఆమె ; నాకు మార్గదర్శి,  రక్షకురాలు ఆ మహాతల్లియే ; ఆమెకు ఒక ఉనికిగాని ఒక ఆకృతిగాని లేదు. ఆమె ఈ చర్మ చక్షువులకు కనిపించదు. ఆమెను చూడవలె నన్న జ్ఞాన నేత్రం కావలెను. అట్టి లబ్ధికి ఆమెపట్ల విశ్వాసము. న్సమ్మకము అవసరము. సాధన అత్యవసరము. వీనిని తమ అనుభవమున తెలిసుకొని ప్రవచించిన వారు మహర్షులు - కవులు.

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya