మసీదు పక్కన నంది
కాశీలో మసీదు పక్కన నంది ఒక పక్కకి చూస్తూ ఉంటది. ఎందుకో తెలుసా...?
ఆ నంది విశ్వేశ్వరుని ఒరిజినల్ mandir వైపు చూస్తోంది.. ఆ మందిర్ అప్పుడు మసీదు గా మార్చాడు ఓరంగజేబు.. ఆ మందిర్ పూజారి ఆ విశ్వేశ్వర లింగము కాపాడటానికి లింగము తో సహా ఆ నంది ప్రక్కనే ఉన్న బావిలో దూకారుట.. ఇప్పుడు ఉన్న ఆలయం అహల్యభాయ్ అనే రాణి కట్టించారు..
ఎప్పటి కైనా ఆ విశ్వేశ్వరును తన ప్రధాన ఆలయము లోకి రాక పోతాడా అని ఆ నంది ఎదురు చూస్తూ ఉన్నట్టు గా ఉంటుంది..
ఆ దృశ్యము ఎంతో భావోద్వేగము గా ఉంటుంది..
ఆ ఆలయ పునః నిర్మాణము జరగాలి . ఆ పరమేశ్వరుడు పునః ప్రవేశం యోగి గారి ఆధ్వర్యములో నెరవేరాలని ఆశిస్తున్నాము ..
ఓం నమః శివాయ..
హర హర మహాదేవ.