శివుడికి ఇవి సమర్పిస్తే 1000 జన్మల పుణ్యం
శివుడికి ఇవి సమర్పిస్తే 1000 జన్మల పుణ్యం.
నందీశ్వరుడు,నటరాజ స్వామి, ముక్కంటి, త్రినేత్రుడు ఇలా చెప్పుకుంటూ పోతే మహా శివుడికి ఎన్నో పేర్లు అయితే పరమేశ్వరుడికి భోళా శంకరుడు అని కూడా పేరు ఉంది.
శివుడు నిష్కల్మషమైన భక్తిని కోరతాడు అనేది జగం ఎరిగిన సత్యం. మన భక్తిని చాటుకోవడానికి మనం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అందులో అభిషేకాలు, ఉపవాసాలు, దూప దీప నైవేద్యాలు, జాగరణలు ఇలా ఎన్నో అయితే శివుడికి ఇవ్వన్ని ఎంతో ఇష్టమైనవి అనేది వాస్తవం అయితే, మరి అన్నిటికన్నా శివుడు మెచ్చే నివేదన ఏమిటో తెలుసా?
శివుడు మెచ్చే నివేదన ఏమిటి...?
శివుడు నిరాడంబరుడు అందుకే అయన కోరేది నీరు. అవును మీరు చదివింది నిజమే. కార్తిక మాసం లో దీపం, నిత్యం ఆయనకి నీరు సమర్పిస్తే శివుడి అనుగ్రహం పొంది, కోరిన కోరికలు తీరుస్తాడు.
నిరు ఎలా సమర్పించాలి...?
లింగమ్ దగ్గర రాగి లేదా వెండి పాత్రలో శుభ్రమైన నీరు ఉంచాలి, అది రోజు పూజకు ముందు మార్చాలి, ఆ నీరు ని మనం తీసుకోవచ్చు లేదా మొక్కలకు కూడా వేయచ్చు. శివుడికి ఇవి సమర్పిస్తే 1000 జన్మల పుణ్యం.