అత్యంత దుర్లభం అత్యంత రహస్యం..అయిన శ్రీ గోపేశ్వర మహాదేవ మహాలింగ దర్శనం..
ఈ స్వామికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే అభిషేకం జరిగేది.. సాయంత్రం కాగానే ఈ మహాదేవుడు కాస్త బృందావనం లో నిధివనం లో నిత్యం జరిగే శ్రీ రాధ కృష్ణుల నిత్య రాస దర్శనానికి గోపిక గా మారి ( ఝట్టాజూటం కాస్త జడ గా వేసుకుని.. కళ్ళకు కాటుక.. ముక్కుపుడక బులాకి.. చేతులకు గాజులు ధరించి.. మేలిమూసుగు తో కాలికి అందెలు ధరించి గోపీ రూపంతో ) దర్శనం ఇస్తాడు.. బృందావన్ ధామానికి క్షేత్ర పాలకుడు కూడా ఈ గోపీశ్వర్ మహాదేవుడే..