Online Puja Services

మనస్సు ప్రమేయం లేకుండానే

3.140.196.5
ఈ రోజు కొత్త డ్రెస్సు కుట్టించుకున్నారు 

లేదా కొనుక్కున్నారు 
ఈ డ్రెస్సు ఒక సంవత్సరం 
రెండు సంవత్సరాలు 
మూడు సంవత్సరాలు 
నాలుగు సంవత్సరాలు ఉండవచ్చు
మరకలు అంటితే శుభ్రం చేస్తారు మరీ ఎక్కువ మరకలు పడితే ఆ డ్రెస్ ని తీసి పడేస్తారు, చినిగిపోయిన తీసి పడేస్తారు
అది మీ మనసు ఇష్టం

ఇందులో డ్రెస్సు ఇష్టంకాని, డ్రెస్ ప్రమేయం ఏమీ ఉండదు 

అలాగే నిరుపయోగమైన దేహాన్ని జీవుడు వదిలేస్తాడు ఇందులో 
మనసుకు ఇష్టం ఉన్నా లేకున్నా 
అంటే మనసుకు నచ్చిన నచ్చకపోయినా 

( మనసు యొక్క ప్రమేయం ఏమీ ఉండదు )

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore