నమస్తే అంటే ఏమిటి? ఎలా చేయాలి?
హిందూయిజం లోని నమస్తే లేదా నమస్కారం ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది (మెజారిటీ ప్రజలు) ఆచరిస్తున్నారు.
నమస్తే అంటే ఏమిటి? ఎలా చేయాలి? కొంచెం వంగి, రెండు అరచేతులూ జోడించి,వేళ్ళు పైకి ఉండేలా మరియు బొటన వేళ్ళు ఛాతీ కి తగిలేలా ఆచరిస్తూ,నమస్తే చెప్పటం "అంజలి ముద్ర" అంటారు.
నమస్తే అంటే నీలోని దైవత్వానికి నేను ప్రణామం చేస్తున్నాను అని.
ఈ వీడియో చూడండి. ఈ విదేశీయుడు ఎంత చక్కగా నమస్తే గురించి అందరికి వివరిస్తున్నాడో? పైగా అందరికి నేర్పిస్తూ నమస్తే అని అందరితో అనిపిస్తున్నాడు.