ఒక వస్తువు విలువ బాగుగా తెలిసినప్పుడే దానిపై మనుజునకు శ్రద్ధ ఉదయించును. అట్లే భగవంతుని విలువ తెలుసుకొన్నప్పుడే అచంచల విశ్వాసము కలుగును.
__________Sai Baba