Online Puja Services

భగవద్గీత సూక్తి -భగవంతుని ధ్యానించు వారు

3.128.204.151

భగవంతుని ధ్యానించు వారు, సేవించు వారు, హరి నామమును జపించు వారు చాల మంది కలరు. కానీ భావముతో గూడి అనగా నిర్మల భక్తి తోను, శ్రద్ధ తోను, గూడి ఆ కార్యము చేయువారు అరుదు.

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba