భగవద్గీత సూక్తి - బుద్ధి, జ్ఞానము, మోహరాహిత్యము
బుద్ధి, జ్ఞానము, మోహరాహిత్యము, ఓర్పు, సత్యము, బాహ్య ఇంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహము, సుఖము, దుఃఖము, పుట్టుక, నాశము, భయం, భయము లేకుండుట, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మొదలైన గుణములన్ని నా వలననే కలుగుచున్నవి.