ఒకరికి మేలొనరించు వారు, భగవంతుని భక్తిగా ఆరాధించు వారు, చిత్తశుద్ధికై ప్రయత్నము సలుపువారు సుఖమును పొందెదరు.
__________Chanakya