అనేక జన్మల యొక్క అంతమున మనుజుడు జ్ఞానవంతుడై సమస్తము వాసుదేవుడే యను సద్బుద్ధి కలిగి నన్ను పొందుచున్నాడు. అట్టి మహాత్ముడు లోకములో చాలా అరుదు.
__________Rabindranath Tagore