ఏ విత్తనమైనను నీటితో తడిసినప్పుడే కదా మొలకెత్తును. అట్లే భక్తి అను జలముతో గూడినప్పుడే ఏ మార్గమైనను లెస్సగా ఫలించగలదు.
__________Mahatma Gandhi