దుమ్మును తుడిచివేయుటకు చీపురు యెట్లు అవసరమో, హృదయమున వున్న పాప బుద్ధిని కడిగి వేయుటకు దైవ ధ్యానము, ఆత్మ విచారణ, నిష్కామ కర్మ అవసరము.
__________Mahatma Gandhi