భగవద్గీత సూక్తి - ధ్యానము
పరిశుద్ధమైన చోటునందు,
మిక్కిలి ఎత్తుగా ఉండనిది, మిక్కిలి పొట్టిగా ఉండనిది,
క్రింద దర్భాసనము, దానిపై వస్త్రము కల ఆసనము (కదలకుండా ఉండేది)
వేసుకొని, దానిపై కూర్చుని ఏకాగ్రత కల మనస్సుతో ధ్యానము చేయవలెను
__________Chanakya