Online Puja Services

భగవద్గీత సూక్తి - పరమాత్మానుభవము

3.145.151.244
మనస్సును జయించినవాడును, పరమశాంతితో గూడినవాడు నగు మనుజునకు 
శీతోష్ణ, సుఖదుఃఖాదులందును, అట్లే మాన అవమానములందును 
పరమాత్మానుభవము చెక్కు చెదరకనే యుండును. 

Quote of the day

Once you start a working on something, don't be afraid of failure and don't abandon it. People who work sincerely are the happiest.…

__________Chanakya