రాముణ్ణి ఎవరెవరు ఏ విధంగా పిలిచేవారు. దశరధుడు .. రామా కౌసల్య .. రామభద్రా కైకేయి .. రామచంద్రా వశిష్ఠుడు .. వేదసే ఋషులు .. రఘునాథా సీత .. .. నాథా అయోధ్య వాసులు .. సీతాపతి అలా వచ్చిందే ఈ శ్లోకం : రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
__________Rabindranath Tagore