బ్లడ్ గ్రూప్ బట్టి స్వభావం
అమృత వాక్కులు
బ్లడ్ గ్రూప్ బట్టి స్వభావం
ఈ మధ్య ఒక research సంస్థ వారు blood group తో మనిషి యొక్క స్వభావం ఎలా వుంటుందని investigate చేసారు. వారి research result. ఈ క్రింద ఒక్కొక్క blood group వారి స్వ భావం ఏంటిదో వ్రాసాను మీ పరిశీలనార్థం.
Blood group - స్వభావం
1) A (పాజిటివ్) - మంచి నాయకుడు.
2) A (నెగిటివ్) - మిక్కిలి శ్రమ జీవి.
3) B (పాజిటివ్) - ఇతరుల కొరకు తనది దారపోసేవాడు.
4) B (నెగిటివ్) - పట్టు విడుపు లేని వాడు, స్వార్తి, మరియు నిరాశ
పరుడు.
5) O (పాజిటివ్) - సేవ కోసం జన్మించిన వాడు.
6) 0 (నెగిటివ్) - కుంచిత మనస్సు కలవాడు.
7) AB (పాజిటివ్) - అతని గూర్చి తెలుసుకోవడానికి అతి
కష్టతరమైనవాడు.
8) AB (నెగిటివ్) - చురుకైనవాడు మరియు తెలివైనవాడు.
మనయొక్క blood groupను బట్టి మన స్వభావం ఎలాంటిదో పైన వాటినుండి తెలుసుకోవచ్చు, మసులుకోవచ్చు. గుర్తుబెట్టుకుని మనం మన నడవడిలో జాగ్రత్త పడవచ్చు, మారడానికి అవకాశం అన్వేషించవచ్చు.
- బిజ్జా నాగభూషణం