మనోయోగం
అమృత వాక్కులు
మనోయోగం
శ్రీ candle, noble prize winner మనిషి శరీరం గురుంచి study చేశాడు. అతడు కనుకున్నదేంటంటే ప్రతి మనిషిలో TB, Cancer లాంటి అన్ని diseasesకు cells వుంటాయి. అవి పైకి రావు ఎందుకంటే చుట్టూ వున్న environment బట్టి. ఎప్పటి వరకయితే environment బాగుండి మనస్సు ప్రశాంతంగా వుంటుందో అప్పటి వరకు ఆ disease cells పైకి రావు. ఎప్పుడు మనసు అదుపు తప్పుతుందో environment మారుతుందో అప్పుడు ఆ weakగా వున్న ఎదో ఒక disease cells పైకి వస్తుంది. అది మనిషికి అనారోగ్యం పాలు చేస్తుంది. అందుకని మన environment బాగా వుండేలా చూసుకోవాలి. మరియు మనసు ప్రశాంతంగా వుండేలా చూసుకోవాలి.
స్వామి సోమానంద మహర్షి హైదరాబాద్లో వుండేవారు ఇప్పుడులేరు. వారు మనోయోగం ప్రచారం చేసారు. మనోయోగం అంటే మనసుతో యోగం చేసి మన diseases cure చేసుకోవడమన్నమాట. ఉదాహరణకు మనకు కడుపులో నొప్పి వుందనుకుందాం. అప్పుడు కళ్ళు మూసుకొని యేచోట నొప్పి వుందో ఆ దానిపై మనసును కేంద్రీకరించాలి. ఇది మూడు, నాలుగు సార్లు చేయాలి. ఇలా చేస్తే ఆ నొప్పి లేకుండా పోతుంది. వారు చెప్పిందేంటంటే మనలో disease రావడానికి cells ఎలా వున్నాయో అలానే disease cure చేసే cells మనలో వున్నాయి. ఒకటేంటంటే మనోయోగం శ్రద్ధగా practice చేస్తే తప్పకుండ ఫలితం ఇస్తుంది. మనం ఏ పనయినా శ్రద్ధగా ఏకాగ్రతతో చేస్తే ఫలితం తథ్యం .
- బిజ్జా నాగభూషణం