Online Puja Services

ఆటంకాలు

18.216.234.191
అమృత వాక్కులు 
ఆటంకాలు 
 
మనిషికి ఆటంకాలు మూడు రకాలు ఎదురౌతాయి. 
 
1) ఆధ్యాత్మికం, 
2) ఆదిభౌతికం, 
3) ఆదిదైవికం... 
 
1) ఆధ్యాత్మికం - శారీరిక, మానసిక, అనారోగ్యాలు ఆధ్యాత్మికం కిందికి వస్తాయి.
 
 2) ఆదిభౌతికం - ఇతరుల వల్ల కలిగే బాధలు ఆదిభౌతికలు. 
 
3) ఆదిదైవికం - ప్రకృతి వైపరీత్యాల వంటివి ఆదిదైవికం కిందికి వస్తాయి. 
 
ఈ మూడు రకాల అవాంతరాలు మానవాళికి ఏనాడు కలగకూడదని ఆశీర్వదించేందుకు మూడుసార్లు శాంతిః, శాంతిః, శాంతిః. వేదాలలోని, ఉపనిషత్తులలోని శాంతి మంత్రాల చివర ఓం శాంతిః, శాంతిః, శాంతిః అని మూడుసార్లు శాంతి కనిపిస్తుంది.
 
- బిజ్జ నాగభూషణం 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba