ఎవరు గొప్ప?

ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు.!
దశరథ మహారాజు తన నలుగురు కొడుకులతో కూడిన వివాహ శోభాయాత్రను తీసుకుని జనక మహారాజు ద్వారం వద్దకు వెళ్తాడు.అప్పుడు జనక మహారాజు వారి వివాహ శోభాయాత్రకు సాదరపూర్వక స్వాగతం చెబుతాడు.
అప్పుడు వెంటనే దశరథ మహారాజు ముందుకు వెళ్లి జనక మహారాజుకు పాదాభివందనం చేస్తాడు.!
అప్పుడు వెంటనే దశరథ మహారాజు ముందుకు వెళ్లి జనక మహారాజుకు పాదాభివందనం చేస్తాడు.!
అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజు యొక్క భుజం తట్టి పైకి లేపి సంతోషంతో కౌగలించుకొని..
రాజా! మీరు పెద్దవారు.
పైగా వరుని పక్షం వారు.!
ఇలా మీరు నాకు పాదాభివందనం చేయడం ఏమిటి?
గంగానది వెనక్కు ప్రవహించడం లేదు కదా!? అని అంటాడు. అప్పుడు దశరథ మహారాజు అద్భుతమైన.,సుందరమైన జవాబు చెబుతాడు.
మహారాజా మీరు దాతలు!
కన్యదానం చేస్తున్నారు.!!
నేనైతే యాచకుణ్ణి.!
మీ ద్వారా కన్యను పొందాలని వచ్చాను.!
ఇప్పుడు చెప్పండి.
దాత మరియు యాచకులలో ఎవరు పెద్ద?ఎవరు గొప్ప? అని అంటాడు. ఆ మాటలను విన్న జనక మహారాజు కళ్ళల్లోంచి ఆనందభాష్పాలు రాలుస్తూ....ఇలా అంటాడు. ఏ గృహంలో అయితే కూతుళ్లు ఉంటారో?! వాళ్ళు భాగ్యవంతులు.!
ప్రతీ కూతురు అదృష్టంలో తండ్రి ఉంటాడు!
కానీ, ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు.!!!
ఇదీ భారతీయత
ఇదీ సంస్కృతి

Quote of the day
No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…
__________Gautam Buddha