Online Puja Services

శ్రీ మహాలక్ష్మి సర్వాంగ పూజ

3.15.175.233

శ్రీ మహాలక్ష్మి సర్వాంగ పూజ

చంచలాయై నమః - పాదౌ పూజయామి

చపలాయై నమః - జానునీ పూజయామి

పీతాంబర ధరాయై నమః - ఊరుం పూజయామి

కమల వాసిన్యై నమః - కటిం పూజయామి

పద్మాలయాయై నమః - నాభిం పూజయామి

మదన మాత్రే నమ - స్తనౌ పూజయామి

లలితాయై నమః - భుజద్వయం పూజయామి

కంబు కంఠ్యై నమః - కంఠం పూజయామి

సునాసికాయై నమః - నాసికాం పూజయామి 

శ్రియై నమః - ఓష్ఠ పూజయామి

సునేత్ర్యై నమః - నేత్రం పూజయామి

రమాయై నమః - కర్ణే పూజయామి

సుముఖాయై నమః - ముఖం పూజయామి

సుశీర్షాయై నమః - శిరః పూజయామి

శ్రీ మహాలక్ష్మ్యై నమః - సర్వాణ్యంగాని పూజయామి

Quote of the day

The water in a vessel is sparkling; the water in the sea is dark. The small truth has words which are clear; the great truth has great silence.…

__________Rabindranath Tagore