కార్యసిద్ధి హనుమాన్ స్తోత్రం | Karyasiddi Hanuman stotram
కార్య సిద్ధి కోసం హనుమాన్ స్తుతి
రోజు 11 సార్లు చదువుకోండి.
శ్రీ రామ దూత మహా ధీర
రుద్ర వీర్య సముద్భవ
అంజనా గర్భ సంభూతే
వాయు పుత్రా నమోస్తుతే
అసాధ్య సాధక స్వామిం
అసాధ్యం తవ కిం వద
శ్రీ రామ దూత కృపా సింధో
మత్కార్యం సాధయ ప్రభో
Sree Rama Dootha Maha dheera
Rudra Veerya Samudbhava
Anjana Garbha Sambhoothe
Vaayu Putraa Namostute
Asaadhya Saadhaka Swamim
Asaadhyam tava kim vada
Sree Rama dootha Krupa Sindho
Matkaryam Saadhaya Prabho
Hanuman Stuti for Karya Siddhi (Read 11 times daily)
Hanuman, karya siddi, Karyasiddi, Karyasiddhi, Siddhi, Stuti, Stotram
#hanuman