జనాకర్షణ , ధనాకర్షణ, స్వప్న సిద్ధి కోసం వశ్య వారాహి స్తోత్ర మంత్రం .
జనాకర్షణ , ధనాకర్షణ, స్వప్న సిద్ధి కోసం వశ్య వారాహి స్తోత్ర మంత్రం .
- లక్ష్మి రమణ
వారాహి మాత ఆరాధనకి అనుకూలమైన దివ్యమైన రోజులు గుప్త నవరాత్రులలో భాగంగా వస్తున్న ఆషాడ నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో ఈ స్తోత్ర మంత్రాన్ని చేయడం చాలా గొప్ప విశేషమైన ఫలితాలని అనుగ్రహిస్తుంది. గురుముఖతా ఉపదేశం తీసుకొని చేయడం మంచిది .
ఓం అస్య శ్రీ సర్వ వశీకరణ స్తోత్ర మంత్రస్య
నారద ఋషిః అనుష్టుప్ ఛందః
శ్రీ వశ్యవారాహీ దేవతా
ఐం బీజం క్లీం శక్తిః గ్లౌం కీలకం
మమ సర్వవశ్యార్థే జపే వినియోగః
ధ్యానమ్ –
తారే తారిణి దేవి విశ్వజనని ప్రౌఢప్రతాపాన్వితే
తారే దిక్షు విపక్ష యక్ష దలిని వాచా చలా వారుణీ |
లక్ష్మీకారిణి కీర్తిధారిణి మహాసౌభాగ్యసందాయిని |
రూపం దేహి యశశ్చ సతతం వశ్యం జగత్యావృతమ్ |
అథ స్తోత్రమ్ –
అశ్వారూఢే రక్తవర్ణే స్మితసౌమ్యముఖాంబుజే |
రాజ్యస్త్రీ సర్వజంతూనాం వశీకరణనాయికే || ౧ ||
వశీకరణకార్యార్థం పురా దేవేన నిర్మితమ్ |
తస్మాద్వశ్యవారాహీ సర్వాన్మే వశమానయ || ౨ ||
యథా రాజా మహాజ్ఞానం వస్త్రం ధాన్యం మహావసు |
మహ్యం దదాతి వారాహి యథాత్వం వశమానయ || ౩ ||
అంతర్బహిశ్చ మనసి వ్యాపారేషు సభాషు చ |
యథా మామేవం స్మరతి తథా వశ్యం వశం కురు || ౪ ||
చామరం దోలికాం ఛత్రం రాజచిహ్నాని యచ్ఛతి |
అభీష్ఠం సంప్రదోరాజ్యం యథా దేవి వశం కురు || ౫ ||
మన్మథస్మరణాద్రామా రతిర్యాతు మయాసహ |
స్త్రీరత్నేషు మహత్ప్రేమ తథా జనయకామదే || ౬ ||
మృగ పక్ష్యాదయాః సర్వే మాం దృష్ట్వా ప్రేమమోహితాః |
అనుగచ్ఛతి మామేవ త్వత్ప్రసాదాద్దయాం కురు || ౭ ||
వశీకరణకార్యార్థం యత్ర యత్ర ప్రయుంజతి |
సమ్మోహనార్థం వర్ధిత్వాత్తత్కార్యం తత్ర కర్షయ || ౮ ||
వశమస్తీతి చైవాత్ర వశ్యకార్యేషు దృశ్యతే |
తథా మాం కురు వారాహీ వశ్యకార్య ప్రదర్శయ || ౯ ||
వశీకరణ బాణాస్త్రం భక్త్యాపద్ధినివారణమ్ |
తస్మాద్వశ్యవారాహీ జగత్సర్వం వశం కురు || ౧౦ ||
వశ్యస్తోత్రమిదం దేవ్యా త్రిసంధ్యం యః పఠేన్నరః |
అభీష్టం ప్రాప్నుయాద్భక్తో రమాం రాజ్యం యథాపివః || ౧౧ ||
ఇతి అథర్వశిఖాయాం వశ్యవారాహీ స్తోత్రమ్ |