Online Puja Services

శ్రీ యాజ్ఞవల్క్య కృత సూర్య స్తోత్రం.

18.225.195.4

శ్రీ యాజ్ఞవల్క్య కృత సూర్య స్తోత్రం. 

జీవికి కావాల్సినదానికి అనుగ్రహించే సూర్య స్తుతిని (surya Stuti) ఆయన శిష్యుడు యజ్ఞవల్క్యుడు (yajnavalkya) మనకి అందించారు. భాగవతంలోని (Bhagavatam) ద్వాదశ స్కందంలోని  భాగమైన దీనిని నిత్యమూ సూర్యారాధనలో భాగంగా చదుకోవడం గొప్ప యోగాన్ని అనుగ్రహిస్తుంది.  

సూర్యస్తోత్రం శ్రీయాజ్ఞవల్క్యకృతమ్ ॥

॥ శ్రీగురుభ్యో నమః॥

॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః ॥

ఓం నమో భగవతే ఆదిత్యాయాఖిలజగతాం ఆత్మస్వరూపేణ కాలస్వరూపేణ
చతుర్విధభూత-నికాయానాం బ్రహ్మాదిస్తమ్భ-పర్యన్తానాం
అన్తర్హృదయేషు బహిరపి చాకాశ ఇవ ఉపాధినాఽవ్యవధీయమానో
భవానేక ఏవ క్షణలవ-నిమేషావయవోపచిత-సంవత్సరగణేన
అపా-మాదాన-విసర్గాభ్యాం ఇమాం లోకయాత్రాం అనువహతి ॥ ౧

యదుహ వావ విబుధర్షభ సవితరదస్తపత్యనుసవనం అహరహః
ఆమ్నాయవిధినా ఉపతిష్ఠమానానాం అఖిల-దురిత-వృజినబీజావభర్జన
భగవతః సమభిధీమహి తపనమణ్డలమ్ ॥ ౨

య ఇహ వావ స్థిరచరనికరాణాం నిజనికేతనానాం మన-ఇన్ద్రియాసుగణాన్
అనాత్మనః స్వయమాత్మా అన్తర్యామీ ప్రచోదయతి ॥ ౩

య ఏవేమం లోకం అతికరాల-వదనాన్ధకార-సంజ్ఞా-జగరగ్రహ-గిలితం
మృతకమివ విచేతనం అవలోక్య అనుకమ్పయా పరమకారుణికః ఈక్షయైవ
ఉత్థాప్య అహరహరనుసవనం శ్రేయసి స్వధర్మాఖ్యాత్మావస్థానే
ప్రవర్తయతి అవనిపతిరివ అసాధూనాం భయముదీరయన్నటతి ॥ ౪

పరిత ఆశాపాలైః తత్ర తత్ర కమలకోశాఞ్జలిభిః ఉపహృతార్హణః ॥ ౫

అథహ భగవన్ తవ చరణనలినయుగలం త్రిభువనగురుభిర్వన్దితం
అహం అయాతయామయజుఃకామః ఉపసరామీతి ॥ ౬

ఏవం స్తుతః స భగవాన్ వాజిరూపధరో హరిః ।
యజూంష్యయాతయామాని మునయేఽదాత్ ప్రసాదితః ॥ ౭

॥ ఇతి శ్రీమద్భాగవతే ద్వాదశస్కన్ధే శ్రీయాజ్ఞవల్క్యకృతం
శ్రీసూర్యస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Sri Surya Stotram

#suryastotram

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya