అష్టలక్ష్మి స్తుతి
అష్టలక్ష్మి స్తుతి
రథయన్యా, యశ్వపూర్వాం
గజనాథ ప్రబోధినా
సామ్రాజ్య దాయినీం దేవీం
గజలక్ష్మీం నమామ్యహం
ధనమగ్నిర్ధనం వాయుహు
ధనం భూతాని పంచచ
ప్రభూతైశ్వర్య సంధాత్రీం
ధనలక్ష్మీం నమామ్యహం
పృధ్వీ గర్భ సముద్భిన్న
నానావ్రీహి స్వరూపిణీం
పశు సంపత్ స్వరూపాంచ
ధాన్యలక్ష్మిం నమామ్యహం
సమాత్సర్యం న చక్రోధో
నభీతిర్నచ భేదధీహి
యద్భక్తానాం వినీతానాం
ధైర్యలక్ష్మీం నమామ్యహం
పుత్ర పౌత్ర స్వరూపేణ
పశుభ్రుత్యాత్మనాస్వమం
సంభవన్తీంచ
సంతాన లక్ష్మీం దేవీం నమామ్యహం
నానా విజ్ఞాన సంధాత్రీం
బుద్ధి శుద్ధి ప్రదాయినీం
అమృతత్వ ప్రదాత్రీంచ
విద్యాలక్ష్మీం నమామ్యహం
నిత్య సౌభాగ్య సౌశీల్యం
వరలక్ష్మీం దదాతియా
ప్రసన్నాం స్త్రైణ సులభాం
ఆదిలక్ష్మీం నమామ్యహం
సర్వ శక్తి స్వరూపాంచ
సర్వ సిద్ధి ప్రదాయినీం
సర్వేశ్వరీం శ్రీ విజయ
లక్ష్మీ దేవీం నమామ్యహం
అష్టలక్ష్మి సమాహార స్వరూపాం
తాం హరిప్రియాం
మోక్ష లక్ష్మిం మహా లక్ష్మిం
సర్వ లక్ష్మిం నమామ్యహం
దారిద్య దుఃఖ హరణం
సమృద్ధిరణి సంపదాం
సచ్చిదానంద పూర్ణత్వం
అష్ట లక్ష్మీ స్తుతేర్భవేత్