Online Puja Services

శ్రీ మహాలక్ష్మి ద్వాదశ నామ స్తోత్రం

3.22.208.84

శ్రీ మహాలక్ష్మి ద్వాదశ నామ స్తోత్రం

శ్రీ దేవీ ప్రథమం నామ ద్వితీయం అమృతోద్భవా

తృతీయం కమలాక్షీచ చతుర్థం లోకసుందరీ

పంచమం విష్ణుపత్నీ చ షష్ఠం శ్రీ వైష్ణవీ తథా

వారాహీ సప్తమం ప్రోక్తం అష్టమం హరివల్లభ

నవమం నారసింహీ చ దశమం దేవ దేవతా

ఏకాదశం మహాలక్ష్మీహి ద్వాదశం భువనేశ్వరీ

Quote of the day

If you shut the door to all errors, truth will be shut out.…

__________Rabindranath Tagore