Online Puja Services

అర్ధ నారీశ్వర స్తోత్రం

13.59.111.183

అర్ధ నారీశ్వర స్తోత్రం

by Adi Sankara Bhagwat Pada

 

చామ్పేయ గౌరార్ధ శరీరకాయై ,

కర్పూర గౌరార్ధ శరీరకాయ ,

ధమిల్లకాయై చ జటాధరాయ ,

నమః శివాయై చ నమః శివాయ 1

 

కస్తూరికా కుంకుమ చర్చితాయై ,

చితా రజః పున్జ విచర్చితాయ ,

కృతస్మరాయై వికృత స్మరాయ ,

నమః శివాయై చ నమః శివాయ., 2

 

ఝణత్ క్వణత్ కంకణ నూపురాయై ,

పాదాబ్జ రాజత్ ఫణి నూపురాయ ,

హేమాంగదాయై భుజగంగదాయ ,

నమః శివాయై చ నమః శివాయ., 3

 

విశాల నీలోత్పల లోచనాయై ,

వికాసి పంకేరుహ లోచనాయ ,

సమేక్షణాయై విషమేక్షణాయ ,

నమః శివాయై చ నమః శివాయ., 4

 

మందార మాలా కలితాలకాయై ,

కపాలమాలాంకిత కంధరాయ ,

దివ్యాంబరాయై చ దిగంబరాయ ,

నమః శివాయై చ నమః శివాయ., 5

 

అమ్భోదర శ్యామల కున్తలాయై ,

తటిత్ప్రభా తామ్ర జటా ధరాయ ,

నిరీశ్వరాయై, నిఖిలేశ్వరాయ ,

నమః శివాయై చ నమః శివాయ., 6

 

ప్రపంచ సృష్ట్యున్ ముఖ లాస్యకాయై ,

సమస్త సంహారక తాండవాయ ,

జగత్ జనన్యై జగదేక పిత్రే ,

నమః శివాయై చ నమః శివాయ., 7

 

ప్రదీప్త రత్నోజ్జ్వల కుండలాయై ,

స్ఫురన్ మహా పన్నగ భూషణాయ ,

శివాన్వితాయై చ శివాన్వితాయ ,

నమః శివాయై చ నమః శివాయ., 8

 

ఏతత్ పఠేదష్టక మిదం యో

భక్త్యా స మాన్యో భువి దీర్ఘ జీవి ,

ప్రాప్నోతి సౌభాగ్య మనంత కాలం ,

భూయాత్ సదా తస్య సమస్త సిద్ధిః

Quote of the day

Holding on to anger is like grasping a hot coal with the intent of throwing it at someone else; you are the one who gets burned.…

__________Gouthama Budda