2024 దసరా నవరాత్రులలో అమ్మవారి అలంకారాలు & నైవేద్యాలు
విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో
అమ్మవారి అలంకారాలు
Ammavari Naivedyam & Alankaram in 2024 Dasara Navaratri
విజయవాడ, ఇంద్రకీలాద్రి పర్వతంపై వున్న శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి అని అందరికి తెలుసు. 2024 సంవత్సరం ప్రపంచం అంతటా కూడా అక్టోబర్ 3నుండి 12 వ తేదీ వరకు ఈ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి.
2024 దసరా నవరాత్రులలో విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి అలంకారం మరియు, నైవేద్యం వివరాలు మీ అందరి కోసం ఇస్తున్నాము.
3-10-24 - బాల త్రిపురసుందరి దేవి అలంకారం - లైట్ పింక్ కలర్ శారీ
4-10-24 - శ్రీ గాయత్రీ దేవి అలంకారం - ఆరంజ్ కలర్ శారీ
5-10-24 - శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం - యెల్లో శాండల్ వుడ్ కలర్ శారీ
6-10-24 - శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం - ప్యూర్ గోల్డ్ కలర్ శారీ
7-10-24 - శ్రీ మహా చండి దేవి అలంకారం - బ్లూ కలర్ శారీ
8-10-24 - శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం - పింక్ కలర్ శారీ
9-10-24 - శ్రీ సరస్వతి దేవి అలంకారం - వైట్ కలర్ శారీ
10-10-24 - శ్రీ దుర్గా దేవి అలంకారం - రెడ్ కలర్ శారీ
11-10-24 - మహిషాసుర మర్దిని అలంకారం - బ్రౌన్ లేదా రెడ్ కలర్ హ్యాండ్లూమ్ శారీ
12-10-24 శ్రీ రాజరాజేశ్వరి అలంకారం - గ్రీన్ కలర్ శారీ
Ammavari Alankaram at Vijayawada, Kanakadurga Temple
3-10-24 - Bala Tripura Sundari Devi Alankaram - Light Pink Colour Saree
4-10-24 - Sri Gayatri Devi Alankaram - Orange Colour Saree
5-10-24 - Sri Annapurna Devi Alankaram - Yellow Sandalwood Colour Saree
6-10-24 - Sri Lalitha tripura Sundari Devi Alankaram - Pure Gold Colour Saree
7-10-24 - Sri Maha Chandi Devi Alankaram - Blue Colour Saree
8-10-24 - Sri Mahalalakshmi Devi Alankaram - Pink Colour Saree
9-10-24 - Sri Saraswathi Devi Alankaram - White Colour Saree
10-10-24 - Sri Durga Devi Alankaram - Red Colour Saree
11-10-24 - Sri Mahishasura Mardini Alankaram - Brown or Red colour handloom Saree
12-10-24 - Sri Raja Rajeshwari Devi Alankaram - Green Colour Saree
దసరా నవరాత్రులలో అమ్మవారి
అలంకారాలు & నైవేద్యాలు
3-10-24 - బాల త్రిపురసుందరి దేవి అలంకారం - తీపి బూందీ, శనగలు
4-10-24 - శ్రీ గాయత్రీ దేవి అలంకారం - రవ్వ కేసరి, పులిహోర
5-10-24 - శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం - పొంగలి
6-10-24 - శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం - పులిహోర, పెసర బూరెలు
7-10-24 - శ్రీ మహా చండి దేవి అలంకారం - లడ్డు ప్రసాదం
8-10-24 - శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం - క్షీరాన్నం (పంచదార లేదా బెల్లం )
9-10-24 - శ్రీ సరస్వతి దేవి అలంకారం - అటుకులు, బెల్లం, శనగపప్పు, కొబ్బరి
10-10-24 - శ్రీ దుర్గా దేవి అలంకారం - గారెలు, నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు
11-10-24 - మహిషాసుర మర్దిని అలంకారం - చక్రపొంగలి
12-10-24 - శ్రీ రాజరాజేశ్వరి అలంకారం - పులిహోర, గారెలు
Ammavari Naivedyam & Alankaram
in 2024 Dasara Navaratri
3-10-24 - Bala Tripura Sundari Devi Alankaram. - Sweet Boondi, Sanagalu
4-10-24 - Sri Gayatri Devi Alankaram - Ravva Kesari, Pulihora
5-10-24 - Sri Annapurna Devi Alankaram - Pongali
6-10-24 - Sri Lalitha tripura Sundari Devi Alankaram - Pulihora, Pesara Boorelu,
7-10-24 - Sri Maha Chandi Devi Alankaram - Laddu Prasadam
8-10-24 - Sri Mahalalakshmi Devi Alankaram - Ksheerannam ( sugar or Bellam)
9-10-24 - Sri Saraswathi Devi Alankaram - Atukulu, Bellam, Sanagapappu, Kobbari
10-10-24 - Sri Durga Devi Alankaram - Garelu, Nimmarasam alongwith ginger pieces
11-10-24 - Sri Mahishasura Mardini Alankaram - Chakra Pongali
12-10-24 - Sri Raja Rajeshwari Devi Alankaram - Pulihora, Garelu
Tags: Ammavaru, Kanakadurga, Vijayawada, Indrakeeladri, Indrakiladri, Durga, Maa, Dasara, Navaratri, Navratri, Navarathri, Navaratri, Navrathri, festival, Naivedyam, Alankaram, Temple,