Online Puja Services

Om Tryambhakam Yajamahe

 Sugandhim Pushtivardhanam |

Urvarukamiva Bandhanan

 Mrityor Mukshiya Maamritat ||

శివ శివ అనరాదా | Siva Siva Anarada Song | Lyrics in Telugu

 


శివ శివ శివ అనరాదా  
శివ నామము చేదా   

శివ పాదము మీద  
నీ శిరసు నుంచ రాదా  
భవసాగర మీద  
దుర్భర వేదన ఏదా

శివ శివ శివ అనరాదా  
శివ నామము చేదా     

శివ పాదము మీద  
నీ శిరసు నుంచ రాదా  
భవసాగర మీద  
దుర్భర వేదన ఏదా

శివ శివ శివ అనరాదా  
శివ నామము చేదా     

కరుణాళుడు కాడా  
ప్రభు చరణ ధూళి పడరాదా  

కరుణాళుడు కాడా  
ప్రభు చరణ ధూళి పడరాదా 

హర హర హర అంటే 
మన కరువు తీరి పోదా

హర హర హర అంటే 
మన కరువు తీరి పోదా

శివ శివ శివ అనరాదా  
శివ నామము చేదా    

శివ పాదము మీద  
నీ శిరసు నుంచ రాదా  
భవసాగర మీద  
దుర్భర వేదన ఏదా

శివ శివ శివ అనరాదా  
శివ నామము చేదా     

కరి , పురుగు , పాము , బోయ
మొర విడగా వినలేదా ?

కరి , పురుగు , పాము , బోయ
మొర విడగా వినలేదా ?

కైలాసము దిగివచ్చి
కైవల్యము ఇడలేదా ?

కైలాసము దిగివచ్చి
కైవల్యము ఇడలేదా ?

మదనాంతకు  మీద 
నీ  మన సెన్నడు పోదా 

మదనాంతకు  మీద 
నీ  మన సెన్నడు పోదా 

మమకారపు తెర స్వామిని
మనసారా కన నీదా

మమకారపు తెర స్వామిని
మనసారా కన నీదా

శివ శివ శివ అనరాదా  
శివ నామము చేదా     

శివ పాదము మీద  
నీ శిరసు నుంచ రాదా  
భవసాగర మీద  
దుర్భర వేదన ఏదా

శివ శివ శివ అనరాదా  
శివ నామము చేదా

 

 

siva siva anarada, song, shiva, srirangam, gopalaratnam, devulapalli, krishna sastri, palagummi

Videos View All

అర్ధ నారీశ్వర అష్టకం
శ్రీ శరభేశాష్టకమ్
చంద్రశేఖరాష్టకం
శ్రీ కాలభైరవాష్టకం
లింగాష్టకం | Lingastakam
విభూదిని ఈ మంత్రంతో ధరిస్తే,

Quote of the day

The moment I have realized God sitting in the temple of every human body, the moment I stand in reverence before every human being and see God in him - that moment I am free from bondage, everything that binds vanishes, and I am free.…

__________Swamy Vivekananda