Online Puja Services

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం

18.119.157.39

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం


మౌన వ్యాఖ్యా ప్రకటిత, పర

బ్రహ్మ తత్వం యువానం ,

వర్షిష్టాంతే వసద్రుషి గణై 

రావ్రుతం బ్రహ్మనిష్టైః 

ఆచార్యేన్ద్రం కర కలిత 

చిన్ముద్రం ఆనంద మూర్తిం ,

స్వాత్మారామం ముదిత వదనం ,

దక్షిణామూర్తి మీడే .

 

విశ్వం దర్పణ దృశ్యమాన 

నగరీ తుల్యం నిజాంతర్గతం ,

పశ్యాన్నాత్మని మాయయా బహిరివోత్ ,

భూతం యథా నిద్రయా ,

యః సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే ,

స్వాత్మానమేవా అద్వయం ,

తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం ,

శ్రీ దక్షిణామూర్తయే 2

 

బీజస్యాంతరి వాంకురో జగదిదం ,

ప్రాజ్ఞిర్వికల్పం 

పునర్మాయాకల్పిత దేశ కాలకలనా,

వైచిత్ర్య చిత్రీకృతం,

మాయావీవ విజ్రుంభయత్యపి మహా ,

యోగీవ యః స్వేచ్ఛయా ,

తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం ,

శ్రీ దక్షిణామూర్తయే 3

 

యస్యైవ స్ఫురణం సదాత్మక

మసత్ కల్పార్థగం భాసతే ,

సాక్షాత్ తత్వమసీతి వేద వచసా ,

యో బోధయ త్యాశ్రితాన్ ,

యత్ సాక్షాత్ కరణాత్ భవేన్న 

పునరావృత్తిర్ భవాంభోనిధౌ ,

తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం ,

శ్రీ దక్షిణామూర్తయే., 4

 

నానాచ్ఛిద్ర ఘటో దర స్థిత

మహాదీప ప్రభా భాస్వరం ,

జ్ఞానం యస్య తు చక్షురాది కరణ ,

ద్వారా బహిః స్పందతే ,

జానామీతి తమేవ భాంతం 

అనుభాత్ ఏతత్ సమస్తం జగత్ ,

తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం ,

శ్రీ దక్షిణామూర్తయే., 5

 

దేహం ప్రాణం అపీంద్రియాణ్యపి చలాం ,

బుదిం చ శూన్యంవిదుః ,

స్త్రీ బాలాంధ జడోపమా స్త్వహమితి ,

భ్రాంతా భ్రుశం వాదినః ,

మాయా శక్తి విలాస కల్పిత మహా ,

వ్యామోహ సంహారిణే ,

తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం ,

శ్రీ దక్షిణామూర్తయే., 6

 

రాహు గ్రస్త దివాకరేందు సదృశో ,

మాయా సమాచ్ఛాదనాత్ ,

సన్మాత్రః కరణోప సంహరణతో ,

యో అభూత్ సుషుప్తః పుమాన్ ,

ప్రా గస్వాప్స మితి ప్రబోధ సమయే ,

యః ప్రత్యబిజ్ఞాయతే ,

తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం ,

శ్రీ దక్షిణామూర్తయే., 7

 

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా ,

సర్వా స్వవస్థాస్వపి ,

వ్యావృత్తా స్వనువర్తమాన

మహమిత్యంతః స్ఫురంతం సదా ,

స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం ,

యో భద్రయా ముద్రయా ,

తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం ,

శ్రీ దక్షిణామూర్తయే., 8

 

విశ్వం పశ్యతి కార్య కారణ తయా ,

స్వ స్వామి సంబందతః ,

శిష్యాచార్య తయా తథైవ పితృ ,

పుత్రా ద్యాత్మనా భేదతః ,

స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో ,

మాయా పరిభ్రామితః ,

తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం ,

శ్రీ దక్షిణామూర్తయే., 9

 

భూరంభాంసః అనలో అనిలోంబర ,

మహర్ నాథో హిమాంశుః పుమాన్ ,

ఇత్యాభాతి చరచరాత్మకమిదం ,

యస్యైవ మూర్త్యష్టకం ,

నాన్యత్ కించన విద్యతే విమృశతాం ,

యస్మాత్ పరస్మాత్ విభో ,

తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం ,

శ్రీ దక్షిణామూర్తయే., 10

 

సర్వాత్మత్వ మితి స్ఫుటీకృత మిదం ,

యస్మా దముష్మిం స్తవే ,

తేనాస్య శ్రవనాత్ తదర్థ మననాత్ ,

ధ్యానాత్ చ సంకీర్తనాత్ ,

సర్వాత్మత్వ మహా విభూతి సహితం ,

స్యా దీశ్వరత్వం స్వతః ,

సిద్ధ్యేత్ తత్ పునరష్టధా పరిణతం ,

చైశ్వర్య మవ్యాహతమ్. , 11

 

వట విటపి సమీపే భూమి భాగే నిషణ్ణం

సకల ముని జనానాం జ్ఞాన దాతా రమారాత్

త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం

జనన మరణ దుఃఖఛ్చేద దక్షం నమామి

 

 

చిత్రం వట తరూర్ మూలే వృద్ధా ,

శిష్యా, గురోర్ యువా ,

గురోస్తు మౌనం వ్యాఖ్యానం ,

శిష్యాస్తు చ్ఛిన్న సంశయాః 

ఛిద్ఘనాయ మహేశాయ 

వటమూల నివాసినే 

సచ్చిదానంద రూపాయ

దక్షిణామూర్తయే నమః

 

ఓం నమః ప్రణవార్థాయ ,

శుద్ధ జ్ఞానైక మూర్తయే ,

నిర్మలాయ ప్రశాంతాయ ,

శ్రీ దక్షిణామూర్తయే నమః

 

గురవే సర్వ లోకానాం ,

భిషజే భవ రోగినాం ,

నిధయే సర్వ విద్యానాం ,

శ్రీ దక్షిణామూర్తయే నమః

Quote of the day

God can be realized through all paths. All religions are true. The important thing is to reach the roof. You can reach it by stone stairs or by wooden stairs or by bamboo steps or by a rope. You can also climb up by a bamboo pole.…

__________Ramakrishna